సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ వచ్చేసింది, అల వైకుంఠపురములో
సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ ఎట్టకేలకు విడుదల చేసింది చిత్ర బృందం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ సంచనం సృష్టిస్తూ ముందుకు సాగుతుంది. అల్లు అర్జున్ కెరీర్ లో అతిపెద్ద మ్యూజికల్ హిట్ సినిమా ఇది. ఈ చిత్రంలోని పాటలు అన్ని విపరీతంగా క్రేజీ తీసుకొచ్చాయి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి. ‘సామజవరగమన’ పాట గురించి ఇంకా […]
