Home » Videos » సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ వచ్చేసింది, అల వైకుంఠపురములో

సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ వచ్చేసింది, అల వైకుంఠపురములో

సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ ఎట్టకేలకు విడుదల చేసింది చిత్ర బృందం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ సంచనం సృష్టిస్తూ
ముందుకు సాగుతుంది. అల్లు అర్జున్ కెరీర్ లో అతిపెద్ద మ్యూజికల్ హిట్ సినిమా ఇది.

ఈ చిత్రంలోని పాటలు అన్ని విపరీతంగా క్రేజీ తీసుకొచ్చాయి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి. ‘సామజవరగమన’ పాట గురించి
ఇంకా చెప్పాల్సిందేం లేదు. సిద్ శ్రీరామ్ పాడిన పాట యూట్యూబ్ లో ఒక సంచలనం.

investment

అయితే ఇప్పటి వరకు సినిమా యూనిట్ వీడియో సాంగ్ ను మాత్రం విడుదల చేయలేదు. లిరికల్ వీడియో సెప్టెంబర్ 27, 2020న విడుదల చేశారు.

సామజవరగమన నిను చూసి ఆగగలనా వీడియో సాంగ్ (Samajavaragamana Full Video Song)

సామజవరగమన నిను చూసి ఆగగలనా Lyrics – Click Here

Scroll to Top