అల వైకుంఠపురములో క్లైమాక్స్ సీన్ – సంక్రాంతి విన్నర్ ప్రోమో
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాసిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈచిత్రంలోని 5 పాటలు విడుదల చేసినా ఇంకా ఒక పాటను మాత్రం చిత్ర బృందం విడుదల చేయలేదు. ఆపాట చిత్ర క్లైమాక్స్ లో వస్తుంది. పాటకు అనుగుణంగా ఫైట్ సీన్ ఉంటుంది. అల వైకుంఠపురములో క్లైమాక్స్ – సిత్తరాల సిరపడు.. పాట సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు… పెత్తనాలు నడిపెడు సిత్తరాల సిరపడు.. మంతనాలు చేసినాడు సిత్తరాల […]
