TS Lockdown Till 15th April 2020 – CM KCR Press Meet 27 March 2020
TS Lockdown Till 15th April 2020 తెలంగాణాలో లాక్ డౌన్ 15 ఏప్రిల్ 2020 వరకు కొనసాగుతుందని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కెసిఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా లాక్ డౌన్ తప్పదని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు ఆటంకం కలిగించకూడదని ఊరిలోకి రాకుండా నిర్బంధం విధించిన వారికి కెసిఆర్ తెలిపారు. TS Lockdown Till 15th April 2020 – ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు […]
