World Famous Lover Trailer Aishwarya Rajesh Vijay Devarakonda వరల్డ్ ఫేమస్ లవర్
World Famous Lover Trailer Out! ఇంత బోల్డ్ ఏందిర నాయన–! ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్ర్రైలర్ వచ్చేసింది. ‘ఈ ప్రపంచంలో నిస్వార్దమైనది ఎదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామీనే రేపగలవు, ఐ వాంటెడ్ టూ బి దిస్ వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ‘నా గుండెకి తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలియకుండా ఉండాలంటే […]
