నిశ్శబ్దం ట్రైలర్ మార్చి 6న

నిశ్శబ్దం ట్రైలర్ మార్చి 6న నాని చేతుల మీదుగా విడుదల

అనుష్క ప్రధాన పాత్రలో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ద్వారా ప్రేక్షకుల్లో రేకెత్తించింది. మాటలు రాణి యువతిగా అనుష్క ఈ చిత్రంలో నటిస్తుండగా మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్, అంజలి, అర్జున్ రెడ్డి నటి శాలిని పాండే మొదలగువారు ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. నిశ్శబ్దం ట్రైలర్ మార్చి 6న ‘నిశ్శబ్దం’ చిత్ర ట్రైలర్ ను మార్చి 6న నాచురల్ స్టార్ నాని చేతులు మీదుగా విడుదల చేయడానికి చిత్రబృందం నిర్ణయించింది. […]

Read More