AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 ముఖ్యమైన తేదీలు విడుదల – AP Polycet 2020
AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 కు సంబంధించి ముఖ్యమైన తేదీలు విడుదలయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ మర్చి1, 2020న విడుదల చేస్తుంది. ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టి నోటిఫికేషన్ కోసం ఎదురు చేస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. AP పాలిసెట్ నోటిఫికేషన్ 2020 ఎప్పుడు మర్చి1, 2020న SBTET ఉన్నత అధికారులు AP పాలిసెట్ 2020 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి వివరాలతో ప్రకటనను విడుదల చేస్తుంది. […]
