ఏయ్ పిల్లా పరుగున పోదామా మ్యూజికల్ ప్రివ్యూ – సాయి పల్లవి, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. వాలెంటైన్ డే (ప్రేమికుల దినోత్సవం) సందర్భంగా ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా పరుగున పోదామా’ మ్యూజికల్ ప్రివ్యూను శుక్రవారం విడుదల చేశారు. సంగీత ప్రధాన ప్రేమకథా చిత్రంగా నిర్మితమవుతున్న ‘లవ్ స్టోరీ’ ప్రివ్యూ ఆకట్టుకునేలా ఉంది. పలు సన్నివేశాలతో కూడిన వీడియోలతో ఉన్న ఈ ప్రివ్యూ చివర్లో ఆసక్తికర సన్నివేశం ఆకర్షించేలా ఉంటుంది. మెట్రో రైల్ లో వెళ్తూ హీరోయిన్ సాయి […]
