ఏయ్ పిల్లా పరుగున పోదామా మ్యూజికల్ ప్రివ్యూ – సాయి పల్లవి, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’

0
ఏయ్ పిల్లా పరుగున పోదామా మ్యూజికల్ ప్రివ్యూ

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. వాలెంటైన్ డే (ప్రేమికుల
దినోత్సవం) సందర్భంగా ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా పరుగున పోదామా’ మ్యూజికల్ ప్రివ్యూను శుక్రవారం విడుదల చేశారు.

సంగీత ప్రధాన ప్రేమకథా చిత్రంగా నిర్మితమవుతున్న ‘లవ్ స్టోరీ’ ప్రివ్యూ ఆకట్టుకునేలా ఉంది. పలు సన్నివేశాలతో కూడిన వీడియోలతో ఉన్న ఈ ప్రివ్యూ చివర్లో ఆసక్తికర సన్నివేశం ఆకర్షించేలా ఉంటుంది.

మెట్రో రైల్ లో వెళ్తూ హీరోయిన్ సాయి పల్లవి ఒక్కసారిగా చై ని ముద్దు పెట్టుకుంటుంది. ఆ వెంటనే పక్కకు తిరిగిన హీరో భావోద్వేగానికి గురవుతాడు.. దాంతో ‘ఏందీ? ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా…!’ అని నవ్వుతూ అంటుంది సాయి పల్లవి.

Read AlsoSolo Brathuke So Better Theme Video

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here