Betaal Official Trailer

Betaal Official Trailer Out – దడ పుట్టిస్తున్న ‘బేతాళ్’ నెట్‌ఫ్లిక్స్ సిరీస్

Betaal Official Trailer Out. బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్ యొక్క రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాణ సారథ్యంలో వస్తున్న నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘భేతాళ్’ ట్రైలర్ విడుదలైంది. హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సీరీస్ మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే ఆధ్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ‘బేతాళ్’ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లో వినీత్ కుమార్, అహ‌నా కుమ్రా, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి మొదలగు వారు కీలక పాత్రల్లో నటించారు. ప్యాట్రిక్ […]

Read More