కరోనా వైరస్ వస్తే ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో చేసిన ఛార్మి – నెటిజన్ల విమర్శలు, క్షమాపణలు కోరి వీడియో డిలీట్

కరోనా వైరస్ వస్తే ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో చేసిన ఛార్మి – నెటిజన్ల విమర్శలు, క్షమాపణలు కోరి వీడియో డిలీట్

కరోనా వైరస్ తో ఓ పక్క ప్రపంచం వణుకుతుంటే నటి చార్మీకి మాత్రం సంతోషమేసినట్టుంది. కోవిడ్ 19 భారత్ లో ఇద్దరికీ సోకినట్టు భారత ఆరోగ్య శాఖ ధ్రువీకరించిన విషయం విధితమే. ఇదే విషయమై నటి చార్మీ ఒక టిక్ టాక్ వీడియో చేసింది. ఆ వీడియోలో “అల్ ద బెస్ట్ గయ్స్.. యు నో వై.....