చిరు 152వ చిత్రం ఫోటో లీక్ – సోషల్ మీడియాలో వైరల్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇందులో భాగంగా చిరంజీవికి సంబందించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ మొదలై కొన్ని రోజులకె సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకులు వెలువడడం చిత్ర బృందాన్ని కలవరబెడుతుంది. ప్రస్తుతం చిరు, కొరటాల 152 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. మెడలో ఎర్ర కండువా వేసుకొని ఆలివ్ […]
