సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు – రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా టెస్టులు
సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వచ్ఛందంగా ఈరోజు 17 ఏప్రిల్ 2020 నాడు కోవిడ్-19 (కరోనా) టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించిన అనంతరం సీఎం జగన్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు వైద్యులు చేసిన ఈ పరీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నెగెటివ్‌గా నిర్థారణ అయింది. ఈ రోజు మధ్యాహ్నమే సౌత్ కొరియా నుండి లక్ష రాపిడ్ టెస్ట్ […]
