దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

కరోనాకు నివారణ ఇలా.. దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

ప్రజల్లో కరోనా వైరస్ (కోవిడ్19) పై అవగాహన కల్పించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. భారత్ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో దీనిని అరికట్టేందుకు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  నడుం బిగించింది. ఇందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ చేత ఒక వీడియో చేయించింది ప్రభుత్వం. వీడియోను కరోనా వైరస్ ఎలా అరికట్టాలో చెప్పారు. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీడియోలో నివారణా చర్యలు […]

Read More