గొప్పదిరా మనిషి పుట్టుక సాంగ్ లిరిక్స్

గొప్పదిరా మనిషి పుట్టుక సాంగ్ లిరిక్స్ తోలు బొమ్మలాట

గొప్పదిరా మనిషి పుట్టుక సాంగ్ తెలుగు లిరిక్స్. సినిమా: తోలు బొమ్మలాట గానం: విజయ్ యేసుదాస్ సంగీతం: సురేష్ బొబ్బిలి సాహిత్యం: చైతన్య ప్రసాద్ తారాగణం: విస్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి ఆడియో: ఆదిత్య మ్యూజిక్ గొప్పదిరా మనిషి పుట్టుక… తప్పదురా తిరిగి వెళ్ళక.. ఈ మద్యలో జీవితమంతా… సాగును ఓ కథగా.. ఈ నేల మీద జీవ యాత్రలో… దారంతటా ఎన్ని పాత్రలో.. నీ కథయే గత చరిత్రయై… కంచికి చేరునుగా.. అయినవాళ్లే వెళ్లిపోతే… అంతులేనీ గుండె కోతే.. మార్చలేమూ బ్రహ్మ రాతే… కడసారిగ […]

Read More