హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో సెంచరీ

హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో సెంచరీ 5 వికెట్లతో డివై పాటిల్ టోర్నీలో విజృంభణ

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ముందు సత్తా చాటి జట్టులో పునరాగమనం కోసం 100% ఫిట్ గా ఉన్నట్టు నిరూపించుకున్నాడు. శుక్రవారం రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో జరిగిన డివై పాటిల్ టి 20 కప్‌లో రిలయన్స్ 1 తరుపున ఆడుతున్న హార్దిక్ పాండ్యా కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు 10 సిక్సర్లు సహాయంతో 105 పరుగులు చేశాడు. బ్యాక్ సర్జరీ చేయించుకుని గత వారం పోటీ క్రికెట్‌కు తిరిగి వచ్చిన […]

Read More