ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అంటుర్రు – మంత్రి హరీష్ రావు ఫన్నీ స్పీచ్
కరోనా వైరస్ నిర్మూలన చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మంత్రి హరీష్ రావు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వారి భాషలో చెప్తూ కరోనా పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు. ఈ సందర్భంగా ప్రజలకు బాగా అర్ధమయ్యేలా వివరంగా చెప్తూ ఫన్నీ ముచ్చట్లు చెప్పారు. ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అంటుర్రు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూల్లే, చూస్తమని కలలో కూడా అనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన పరిస్థితిని మనమంతా అనుభవిస్తున్నాము. […]
