India Target 185 – ICC Women’s T20 WC 2020, భారత్ లక్ష్యం 185
India Target 185 – ICC Women’s T20 WC 2020. మహిళా వరల్డ్ కప్ ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మహిళా జట్టు ముందు నుండి ధాటిగా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు అలీస్సా హీలీ, బెత్ మూని లు భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అలీస్సా హీలీ ఏకంగా 5 సిక్సులు, 7 ఫోర్ల సహాయంతో కేవలం 39 […]
