క్రికెట్ అభిమానులకు మరో షాక్ – ఇండియా X సౌతాఫ్రికా వన్డే సీరీస్ రద్దు
కరోనా వైరస్ ముప్పును అరికట్టడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సీరీస్ ను రద్దు చేసింది బీసీసీఐ. ఇప్పటికే మొదటి వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఇండియా X సౌతాఫ్రికా వన్డే సీరీస్ రద్దు ఇప్పటికే ఐపీఎల్ 13వ సీజన్ ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే సౌతాఫ్రికా తో సీరీస్ ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ […]
