మరోసారి భారత్ లాక్‌డౌన్ పొడిగింపు – మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, మే 17 వరకు ఆంక్షలు
మరోసారి భారత్ లాక్‌డౌన్ పొడిగింపు. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో లాక్‌డౌన్ ను మూడోసారి పొడిగించింది. లాక్‌డౌన్ రెండు వారాలపాటు అంటే మే 17 వరకు కొనసాగిస్తున్నట్టు కాసేపటి క్రితమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మే 3 వరకు ఉన్న లాక్‌డౌన్ ఇప్పుడు మే 4 నుండి మే 17 వరకు కోనసాగనుంది. ఇందుకు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గ్రీన్, రెడ్, […]
