కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 వాయిదా – ఏప్రిల్ 15 నుండి జరిగే అవకాశం
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ వాయిదా వేయక తప్పలేదు. దేశంలో కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుండి లీగ్ ను ప్రారంభిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇదే విషయాన్ని అన్ని ఫ్రాంచైజ్ లకు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్-2020 మార్చి 29నుండి జరగాల్సింది. కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 వాయిదా “భారత ప్రభుత్వంతో పాటు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ […]
