కార్తీకదీపం జనవరి 18 ఎపిసోడ్ 708వ భాగం – మౌనిత షాక్, సౌర్య పంచులు
బుల్లితెర సెన్సేషన్ ‘కార్తీకదీపం’ 708వ ఎపిసోడ్ లోకి ఎంటరయ్యింది. ఈ ఎపిసోడ్ కూడా వెటకారాలు, కామెడీ, పంచులు, కోపాలతో సాగింది. జనవరి 18 (707 ఎపిసోడ్) లో ఏం జరిగిందో చూద్దాం. చాలా భాదేసిందక్క… సీరియల్ మొదలవగానే దీప మొక్కలకు నీళ్ళు పడుతుంటుంది. అదే సమయానికి వారణాసి ఆటోలో వచ్చి కూరగాయలు ఇంట్లో పెట్టి భాదతో దీప దగ్గరకు వచ్చి అక్క.. అని పిలుస్తాడు. తరవాత… దీప: అక్కా అని ఆగిపోయావేంట్రా, సౌర్యమ్మ ఎమైనా అందా, మేనకోడలు […]
