హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి ? దీని వల్ల లాభమేంటి ? ఇది సాధ్యమా ?

హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి ? దీని వల్ల లాభమేంటి ? ఇది సాధ్యమా ?

హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి. ఈరోజు సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ అంశం మీద మాట్లాడారు. హెలికాప్టర్ మనీ గురించిన విషయాలు తెలుసుకుందాం. ఇది నిజంగా ఉపయోగపడుతుందా ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభానికి. ప్రభుత్వాల రుణభారాన్ని పెంచడం కంటే, ‘హెలికాప్టర్ మనీ’ నే...