ఔచిత్యం చాటిన కేసీఆర్ – కాన్వాయ్ ఆపి వికలాంగ వృద్ధుడి వ్యధ విన్న సీఎం
హైదరాబాద్ టోలిచౌకిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కేసీఆర్ మార్గ మధ్యంలో ఒక వికలాంగ వృద్ధుడి చేతిలో విన్నప పత్రం పట్టుకొని ఎదురుచూస్తున్న అతన్ని చూసి వెంటనే కాన్వాయ్ ఆపి దగ్గరికి వెళ్ళాడు. ఓపికగా తనకున్న సమస్యలు విన్న సీఎం వెంటనే స్పందించడమే కాకుండా అతని సమస్యను పరిష్కరించి గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన పేరు సలీమ్ అని పరిచయం చేసుకున్న ఆ వృద్దుడు సమస్యలు చెప్పుకున్నాడు. గతంలో డ్రైవర్ గా పనిచేసేవాడినని, గత తొమ్మిది […]
