రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ – KTR Funny Tweet To RGV
రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఒక ట్వీట్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు మంత్రి కేటీఆర్. అటు వర్మ ఇటు కేటీఆర్ లు ట్విట్టర్ లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. కాకుంటే ఎప్పుడు ప్రత్యక్షంగా ఇద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు లేవు. రాంగోపాల్ వర్మ ట్వీట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ విషయం ఏంటంటే, లాక్‌డౌన్ వేళ మందు దొరకక కొంత మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించి […]
