మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు – కంటైన్మెంట్ జోన్లలోని 15 షాపులు తప్ప
మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు మొదలు కానున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మే 6 నుండి తెలంగాణాలో మద్యం అమ్మకాలు మే 5న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణాలో రేపటి నుండి (మే 6, బుధవారం) మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని, అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్ మరియు ఆరెంజ్ జోన్లలో కూడా దుకాణాలు […]
