హీరో విజయ్ దేవరకొండ తన సొంత బ్యానరు (కింగ్ ఊఫ్ ద హిల్స్) లో తొలిసారి నిర్మిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్ విడుదలైంది. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.…
Tag: