మనసా మనసా మొదటి సింగిల్

మనసా మనసా మొదటి సింగిల్ రేపే – అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్

అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. సినిమా ప్రమోషన్ ను చిత్ర బృందం మొదలుపెడుతుంది. అందులో భాగంగా రేపు (02 మార్చి 2020) మొదటి లిరికల్ పాటను విడుదల చేయనున్నారు. మనసా మనసా మొదటి సింగిల్ ‘మనసా మనసా…’ పాటను మర్చి 2న ఉదయం 10:45కు విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా […]

Read More