మిస్టర్ అండ్ మిస్ ట్రైలర్ వచ్చేసింది – కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు అంటున్న నాగ్ అశ్విన్
బుల్లితెర వ్యాఖ్యాత శైలేష్ సన్ని మరియు ‘పెళ్లిచూపులు’ షో ఫేమ్ జ్ఞానేశ్వరి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్’. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశాడు. ట్రైలర్ ను విడుదల చేస్తూ ‘సినిమా కంటెంట్ బాగుంటే ఎవ్వరూ ఆపలేరని, సినిమా మంచిదా చెడ్డదా’ అని మాత్రమే ఉంటాయని నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ‘నా స్నేహితుల్లో ఉన్న ఒక ప్రేమ జంటకు సంబంధించిన […]
