బిగ్ బాస్ 3 తెలుగు ఫినాలే లైవ్ అప్డేట్ – రాహుల్ బిగ్ బాస్ 3 తెలుగు విజేత
22:36 విజయవంతమైన సీజన్ కి విజయవంతమైన వ్యక్తి రావడం సంతోషం అని నాగ్ అంటూ షో ముగించారు. 22:35 చిరంజీవి గారితో సేల్ఫీ దిగారు. 22:33 శ్రీముఖి నువ్వు అందరి మనసులు గెలిచావ్ నువ్వు డల్ గా ఉండకూడదు అని అన్నారు చిరు. 22:32 చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రోఫీ చెక్ అందుకున్నాడు రాహుల్. 22:29 తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాకు ఓటు చేసిన అందరికీ పాదాభివందనం అని గట్టిగా అరిచాడు. పేరెంట్స్ కి ధన్యవాదాలు చెప్పాడు. 22:28 నా రక్తంలో ఓడిపోవడం […]
