నిఖిల్ 18 పేజీస్ – ఇదే సినిమా టైటిల్, కుమారి 21 ఎఫ్ డైరెక్టర్ తో కొత్త సినిమా
నిఖిల్ తన తదుపరి చిత్రానికి ’18 పేజీస్’ అనే ఆసక్తికర టైటిల్ ను ప్రకటించి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు ‘అర్హ’ ఈ చిత్రానికి క్లాప్ కొట్టడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర టైటిల్ పోస్టర్ ను […]
