జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ తో, అధికార ప్రకటన
జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకడుతున్నాడు. ఈ విషయానికి సంబంధించి ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన ఈరోజు (19/02/2020) వెలువడింది. ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం. మే 30న ప్రారంభవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వేసవి కానుకగా తెరపైకి వస్తుంది. ఎస్ రాధాకృష్ణ (హారికా మరియు హాసిన్ క్రియేషన్స్) మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ (కళ్యాణ్ రామ్) లు సంయుక్తంగా #ఎన్టీఆర్30 చిత్రాన్ని నిర్మిస్తారు. […]
