ఓ పిట్ట కథ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్
చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా పిలిచిన వెంటనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ల కు హాజరవుతూ ప్రోత్సహిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో జరిగే ‘ఓ పిట్ట కథ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. ఓ పిట్ట కథ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ నిఖిల్ చిత్రం ‘అర్జున్ సురవరం’, ప్రిన్స్ మహేష్ బాబు చిత్రాలకు […]
