చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా పిలిచిన వెంటనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ల కు హాజరవుతూ
ప్రోత్సహిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో జరిగే ‘ఓ పిట్ట కథ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు
చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.
ఓ పిట్ట కథ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్
నిఖిల్ చిత్రం ‘అర్జున్ సురవరం’, ప్రిన్స్ మహేష్ బాబు చిత్రాలకు చీఫ్ గెస్ట్ గా ఈ మధ్య వెళ్లారు చిరు. కొత్తవాళ్ళతో తెరకెక్కిన ‘ఓ పిట్ట కథ’ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మిస్తుంది. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న ఈ చిత్రానికి చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని మార్చ్6న విడుదలవుతుంది ‘ఓ పిట్ట కథ’ చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
Also Read: Prabhas Next Movie Nag