Palasa 1978 Telugu Movie Trailer – 1989 లో ఫిబ్రవరి 4న పలాస మార్కెట్ లో జరిగిన హత్య కేసయ్యా ఇది
నిజ జీవితంలోని వ్యక్తుల ఆధారంగా నిర్మించిన ‘పలాస 1978’ తెలుగు చిత్ర ట్రైలర్ ను ఈరోజు (01.03.2020) రానా దగ్గుబాటి విడుదల చేశారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్ మరియు నక్షత్ర హీరో హీరోయిన్లుగా నిట్టిస్తున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భారద్వాజ సమర్పణలో రఘు కుంచె సంగీతాన్ని సమకూర్చారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ‘1989 లో ఫిబ్రవరి 4న పలాస మార్కెట్ లో జరిగిన హత్య కేసయ్యా ఇది’ అని లాయర్ […]
