Work Puri Musings Dialogue Lyrics – Puri Jagannadh | Puri Connects
Work Puri Musings Dialogue Lyrics. నువ్వు బతకడానికి చేసే పని, ఇష్టమైన పని, ఉద్యగం మొదలగు అంశాల మీద పూరి చెప్పిన విషయాలు ఆయన మాటల్లో. Work Puri Musings Dialogue Lyrics వాడెవడైనా సరే.. వాడు పేదోడు కావొచ్చు, ధనవంతుడు కావొచ్చు. కొన్ని పనులున్నాయి, ఎవరికి వారే చేసుకోవాల్సినవి. కాలకృత్యాలు, నిద్రాహారాలు, నీ ము- నువ్వే కడుక్కోవాలి, నీ నిద్ర నువ్వే పోవాలి, నీకోసం ఎవడూ పాడుకోడు, నీ తిండి నువ్వే తినాలి, నీ […]
