పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్‌ ఔట్

పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్‌ ఔట్..? ప్రస్తుతం టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్న వార్త

పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్‌ ఔట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో బన్నీ స్మగ్లర్ గా కనిపించనున్నాడు. అయితే బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్‌ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఈ చిత్రంలో సందడి చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతలోనే మరో వార్త టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది. పుష్ప నుంచి అనసూయ […]

Read More