కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చాలా చేబడుతుంది. ఇందులో భాగంగా రాచకొండ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం – వ్యక్తిగత పరిశుభ్రతే కరోనా వ్యాధికి నివారణ ట్రాఫిక్ కూడళ్ల వద్ద రాచకొండ పోలీసులు చేస్తున్న వైరస్ నిర్మూలన నియమాలు అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఊరికే మైకుల్లో మాటలకే పరిమితం కాకుండా చేతులు ఎలా కడుక్కోవాలో, ఇతరులతో ఏవిధంగా మెలగాలో […]
