Pandaga Sir Pandaga Anthe Promos – మొత్తానికి అదిరిపోయే రెస్పాన్స్ కదా!
Pandaga Sir Pandaga Anthe Promos. ETV (ఈటీవీ) తెలుగులో ఉగాది పర్వదినం రోజు (25 మార్చి 2020)న టెలికాస్ట్ కానున్న ‘పండగ సర్ పండగ అంతే’ ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ లో. ఇప్పటికే 4 ప్రోమోలు విడుదల చేసింది మల్లెమాల ప్రొడక్షన్. అన్నిటికీ మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా రోజా, శేఖర్ మాస్టర్ ల డ్యాన్స్ పెర్ఫార్మన్స్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా ఆ ప్రదర్శనే అదరగొట్టేలా ఉందని కామెంట్లు […]
