సామజవరగమన పాట ఫిమేల్ వెర్షన్

సామజవరగమన పాట ఫిమేల్ వెర్షన్ – అదరగొట్టిన శ్రేయాఘోషల్‌

‘సామజవరగమన’ పాటకు ఫిమేల్‌ వెర్షన్‌ వచ్చేసింది. సిద్‌ శ్రీరామ్‌ పాడిన మేల్ వెర్షన్ విడుదలై చాలా రోజులైనప్పటికీ ఇంకా ఆ పాటకు ఉన్న క్రేజ్‌ ఓ రేంజ్ లో ఉంది. ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘సామజవరగమన’ ఫిమేల్‌ వెర్షన్‌ను శనివారం సాయంత్రం (04/01/2020) చిత్రబృందం విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఇది యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ ప్రముఖ సింగర్‌ శ్రేయాఘోషల్‌ ‘సామజవరగమన’ పాట ఫిమేల్‌ వెర్షన్‌ ఆలపించడంతో పాటకు మరింత క్రేజ్‌ పెరుగుతుంది అనడంలో […]

Read More