దీపావళి పండగ సందర్భంగా లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి లుక్ విడుదల చేసింది సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం. మహేష్ బాబు, రష్మిక కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. 13 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత…
Tag: