Saranga Dariya Song Meaning – Suddala Ashok Teja Love Story Movie Song Writer
Saranga Dariya Song Meaning. తెలంగాణ జానపదం అయిన ఈ పాటను గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారు కోమలి నుండి గ్రహించి రచించడం జరిగింది. ప్రజాదరణ పొందిన సారంగ దరియా పాట యొక్క అర్ధం ఇక్కడ చూద్దాం. Saranga Dariya Song Meaning దాని పేరే సారంగ దరియా: సారంగిణి ధరించినటువంటి అమ్మాయి. వివరణ: ఉదాహరణకు మురళీధరుడు అనగా, మురళిని ధరించిన వాడు. అలాగే ఇక్కడ సారంగిణి ధరించినవాడు సారంగ ధరుడు, అమ్మాయిని ఉద్దేశించి […]
