హైదరాబాద్ చైతన్య పురిలో ట్రాక్టర్ భీభత్సం – ఏలాంటి ప్రాణాపాయం జరగలేదు
హైదరాబాద్ లోని చైతన్య పురిలోని గణేష్‌పురి కాలనీలో వెళుతున్న ట్రాక్టర్ సృష్టించిన భీభత్సానికి ఒక కారు, అయిదు బైకులు ధ్వంసం అయ్యాయి. ఒకరికి గాయాలయ్యాయి. భవన నిర్మాణ వ్యర్థాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి ఇంటి ముందు పార్క్ చేసిన పలు వాహనాల మీదకు దూసుకుపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ ఎగిరి రోడ్డు పక్కన ఒక ఇంటి ముందు పడిపోగా అదే ట్రాక్టర్ మీద కూర్చున్న మరొక వ్యక్తి గట్టిగా ట్రాక్టర్ ను పట్టుకొని ఉండడంతో అతనికి ఏమీ […]
