మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్ – కేంద్ర సడలింపు తెలంగాణాలో వర్తింపు లేదు
మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఇది వరకు తెలంగాణా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం అలాగే కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని చెప్పగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు. మే 7 వరకు తెలంగాణాలో లాక్‌డౌన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి కొన్నిటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద […]
