తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి రానుందని అరుణ్ సింగ్ స్పష్టం చేసింది. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ […]
