Uppena Movie Songs Lyrics In Telugu & English – Devi Sri Prasad
Uppena Movie Songs Lyrics check here. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఉప్పెన చిత్రంలోని అన్ని పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో మీ కోసం. మొదటి సినిమాతోనే తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటులు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి మరియు దర్శకుడు సానా బుచ్చి బాబు గార్లకు గుర్తుండిపోయే చిత్రం పంజా. Uppena Movie Credits ఉప్పెన సినిమా విడుదల తేదీ – 12 ఫిబ్రవరి 2021 […]
