Vizag Gas Leak Videos Photos

Vizag Gas Leak Videos Photos – విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన ఫోటోలు

Vizag Gas Leak Videos Photos. విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి రసాయన వాయువు లీకైన దర్ఘటనలో పలువురి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాయువు పీల్చిన క్షణమే ఊపిరాడక పిట్టల్లా కింద పడిపోయారు చాలా మంది. వారిని హుటాహుటిన హాస్పత్రులకు చేర్చారు. చర్మం మీద దద్దుర్లు, కళ్ళ మంట, వాంతులు, ఊపిరాడక పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. ఎక్కువ మంది […]

Read More