Vizag Gas Leak Videos Photos – విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన ఫోటోలు

Vizag Gas Leak Videos Photos

Vizag Gas Leak Videos Photos. విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి రసాయన వాయువు లీకైన దర్ఘటనలో పలువురి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

వాయువు పీల్చిన క్షణమే ఊపిరాడక పిట్టల్లా కింద పడిపోయారు చాలా మంది. వారిని హుటాహుటిన హాస్పత్రులకు చేర్చారు. చర్మం మీద దద్దుర్లు, కళ్ళ మంట, వాంతులు, ఊపిరాడక పోవడం వంటి లక్షణాలు కనిపించాయి.

ఎక్కువ మంది భాదితులు మహిళలు, చిన్నారులే ఉన్నారు.

అయితే ఈ ఘటన తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగినట్టు అధికారులు గుర్తించారు. పరిశ్రమ నుండి స్టైరిన్ విషవాయువు లీక్ అయినట్టు నిర్ధారించారు.

Vizag Gas Leak Videos Photos

Vizag Gas Leak Images Vizag Gas Leak Image1 Vizag Gas Leak Pics2 Vizag Gas Leak Pics3 Vizag Gas Leak Pics4 Vizag Gas Leak Pics5 Vizag Gas Leak Pics6 Vizag Gas Leak Pics7 Vizag Gas Leak Pics8 Vizag Gas Leak Pics9