Vizag Gas Leak Videos Photos – విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన ఫోటోలు

Vizag Gas Leak Videos Photos – విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన ఫోటోలు

Vizag Gas Leak Videos Photos. విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి రసాయన వాయువు లీకైన దర్ఘటనలో పలువురి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాయువు పీల్చిన క్షణమే ఊపిరాడక పిట్టల్లా...