Telangana SSC Hall Tickets 2020 Released – తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్

0
Telangana SSC Hall Tickets 2020

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులు ఈరోజు (12.03.2020) నుండి TS BSE అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు.

తెలంగాణాలో ఎస్ఎస్సి/ 10వ తరగతి పరీక్షలు 19 మార్చి 2020 నుండి 06 ఏప్రిల్ 2020 వరకు జరగనున్నాయి. విద్యార్థులు తప్పకుండా తమ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Download Telangana SSC Hall Tickets 2020

10వ తరగతి చదువుతున్న రెగ్యులర్, ప్రైవేట్, OSSC మరియు ఒకేషనల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.

ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

  1. మొదటగా https://www.bse.telangana.gov.in/ వెబ్సైటు ను సందర్శించగలరు.
  2. హోం పేజీలో ఎడమ ప్రక్క ‘S.S.C MARCH – 2020 Hall Tickets Download’ లింకు కనిపిస్తుంది.
  3. ఆ లింకు మీద క్లిక్ చేశాక ‘డౌన్ లోడ్’ విభాగంలోకి వెళ్తుంది.
  4. మీకు సంభందించిన (రెగ్యులర్, ప్రైవేట్, OSSC మరియు ఒకేషనల్) లింక్ మీద క్లిక్ చేయాలి.
  5. తరువాత పేజీలో మీ జిల్లా, స్కూలు పేరు, మీ పేరు మరియు పుట్టిన వివరాలు సమర్పించాక,
  6. ‘Download Hall Ticket’ బటన్ మీద క్లిక్ చేయగానే, హాల్ టికెట్ వస్తుంది
  7. హాల్ టికెట్ ను ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి.

డౌన్ లోడ్ లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here